ఆరాధన ఆరాదన – స్తుతి ఆరాధన ఆరాధన

ఆరాధన ఆరాదన – స్తుతి ఆరాధన ఆరాధన

సత్యవంతుడా ఆరాధన – నిత్యుడగు దేవుడా ఆరాధన

1.            యెహోవాయీరే ఆరాధన చూచుకొను దేవుడా ఆరాధనా

2.            యెహోవా రాఫా ఆరాధన – స్వస్థపరచు దేవుడా ఆరాధనా

3.            యెహోవా షాలేం ఆరాధన – శాంతినిచ్చు దేవుడా ఆరాధనా

4.            యెహోవా నిస్సీ ఆరాధన – జయమునిచ్చు దేవుడా ఆరాధనా