ఆరాధన అధిక స్తోత్రము

ఆరాధన అధిక స్తోత్రము

నా యేసుకే నే నర్పింతును

నా యేసుకే నా సమస్తము (2),

1.            పరమదూత సైన్యము నిన్ను కోరిస్తుతింపగా (2),

వేనోళ్ళతో నేపాడెదన్ నే పాపిని నన్ను చేకొనుమా (2),

2.            కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా (2),

 

నా పాప మంతయు తొలగిపోయెను నా జీవితం నీకె అంకితం (2),