ఆరాధనా …….. ఆరాధనా…….

ఆరాధనా …….. ఆరాధనా…….

నీకే ………… ఆరాధనా ……. “2”

1.            శక్తిమంతుడా నీకే ఆరాధనా

బలవంతుడా నీకే ఆరాధనా

యుద్ధశూరుడ నీకే ఆరాధనా

నా విమోచకుడా నీకే ఆరాధనా …” ఆరాధనా”

2.            నీతిమంతుడా నీకే ఆరాధనా

నిత్య నివాసి నీకే ఆరాధనా

నీతి సూర్యుడా నీకే ఆరాధనా

 

నిజ దేవుడా నీకే ఆరాధనా …” ఆరాధనా”.