ఆరాధనా…. ఆరాధనా….స్తుతి ఆరాధనా

ఆరాధనా…. ఆరాధనా….స్తుతి ఆరాధనా…. ఆరాధనా….

ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా…..

1.            పరిశుద్ధాత్ముడా నిన్నే ఆరాధి౦తును

ఆత్మనాధుడా – నిన్నే ఆరాధి౦తును (2)

జీవదాతవే – నిన్నే ఆరాధి౦తును

మహిమస్వరూపి – నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”

2.            యేసునాధుడా నిన్నే ఆరాధి౦తును

పరిశుద్దుడా నిన్నే ఆరాధి౦తును(2)

మృత్యుంజయుడా నిన్నే ఆరాధి౦తును

జీవనాధుడా నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”

3.            సర్వశక్తుడ నిన్నే ఆరాధి౦తును

ప్రేమనాధుడా నిన్నే ఆరాధి౦తును(2)

మహోన్నతుడా నిన్నే ఆరాధి౦తును

అత్యున్నతుడా నిన్నే ఆరాధి౦తును(2) “ఆరాధనా”