ఆరాధనకు యోగ్యడా నీవే నా మంచి ప్రభువా

 ఆరాధనకు యోగ్యడా నీవే నా మంచి ప్రభువా    

ఆరాధనకు పాత్రుడా నీవే నా మంచి దేవా … 

 స్తోత్రము నీకే …. నా వందనము నీకే……….. 2 

 అ.. .అ … అ…  హల్లెలూయ  .. అ…. అ    – 3

1.            గాయముల చేత నేను త్రోవలో పడియుండగా

లేవా నెత్తి   జాలీ చూపి  అదరించితివి – 2      

నా మంచి సమరయుడా యేసు నా మంచిసమరయుడా  

అ..అ..అ ..హల్లెలూయ..అ..అ.. అ.. అ  – 3   

2.            తప్పిపోయిన గోఱెనై శ్రమలో నె చిక్కగా    

జాలీ చూపి కౌగిలించి ఎత్తుకోంటివి       –                 

నా మంచి కాపరివి యేసునా మంచి కాపరివి  –   2

అ..అ..అహల్లెలూయ.. అ…. ….. – 3