ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును

ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును

యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును

పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము చేయును

సీయోనులో నుండి నిను నిత్యము  ఆదుకొనును (2)

నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొనును

నీ దహన బలులన్ని ఆయన అంగీకరించును(2)

నీ కోరిక సఫల పరిచి నీ ఆలోచన నెరవేర్చును

తన దక్షిణ హస్త బలమే నిను నిత్యము ఆదుకొనును(2)

దురభిమాన పాపం నుండి నిన్ను తప్పించును

దేవునియందు భయమే నిను పవిత్ర పరచును(2)