ఆనంద సంవత్సరం… ఆశీర్వద

ఆనంద సంవత్సరం… ఆశీర్వద కాలం “2″

ఆరంభమాయెను ఆనదించుదం

ఆరంభమాయెను ఆర్భటించుదం

హల్లెలూయా పాడుదాం – హల్లెలూయా పాడుదాం “2″ హల్లెలూయా….-హల్లెలూయా…. “2″

1.            అదియు అంతము నేవే-అన్నిటి ఆరంభము నీవే “2″

అంతటికి ఆధారం నీవే-ఆదుకొంటివి ఆది సేవాన్

ఆనంద వత్సర మందు-ఆనందముతో సాగెద      “ఆనంద”

2.            ఆరంభించెను అత్మతో-ఆదరించెను శ్రమలలో “2″

అత్మనిచ్చి, అభివృద్ధినిచ్చి-ఆనందించెదన్ కృపలను తలచి

ఆనంద వత్సర మందు-ఆర్భాటముతో సాగెదన్      “ఆనంద”

3.            అపత్కాల మందు-ఆదుకొంటివి మమ్ము “2″

అలసిపొయిన అత్మలన్-ఆదరించితివి ఆత్మతో

 

ఆనంద వత్సర మందు-అభయముతో సాగెద      “ఆనంద”