ఆనంద మానందమాఎగ నాయేసుని

ఆనంద మానందమాఎగ నాయేసుని కార్యములు               

సంతోషం సంతోషం కల్గెగ నాప్రియుని ఈవులకై (2)

ఈ సమయం శుభసమయం ఈదినము పర్వదినమూ

అహా హల్లెలూయ అహా హల్లెలూయ

ఒహో హోసన్న        ఒహో హోసన్న

 కటినమైన శిలమనసునుండి అంతులేని దొంగఊబినుండి

కురచకాని తన హస్తముచాపి చేయూతనిచ్చాడు 

తిరిగిజీవమునొసగాడు         (ఈ సమయం అహా)

మరుగుకాని పట్టణముకునన్నుచెయ్యిపట్టి నడిపించాడు

పరిశుధ్దులుండు పురములొ నన్ను స్తిరముగ నిలిపాడు

 

నన్నుఆనందింప చేసాడు      (ఈ సమయం అహా)