ఆనందమే మహాఆనందమే

ఆనందమే మహాఆనందమే “2”

1.            నా యేసుతో జీవితం ఆనందమే మహాఆనందమే “2”

ఆత్మీయ యాత్రలో పలు శోధనలు వచ్చినా “2”

నీ వాక్యమే బలపరిచెనే “2”

బలహీనతలు తీర్చేనే “2”

2.            షాలేము రారాజుగా నా కొరకే రానుండగా “2”

మేఘాలలో నే కలిసేదా “2”

నా యేసునే గాంచేదా “2”

దేవునియందు భయమే నిను పవిత్ర పరచును(2)