ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే

ఆశ్రయ పురమైన యేసయ్యానీలో

ఆపత్కాలము లన్నిటిలో

ఆదరించిన ఆక్షయూడా నీకే స్తోత్రము (2)

1. పచ్చిక గల చోట్ల పెరుడజేసితివే

జీవజలములు త్రాగనిచ్చితివే (2)

నా ప్రాణమునకు సేద దీర్చితివే

నీతియు శాంతియు నాకిచ్చితివే (2)||ఆనందమే||

2. గాడాంధకారపు లోయలలో నేను

సంచరించిన దేనికి భయపడను (2)

నీ దుడ్డుకర్ర నీ దండమును

అనుదినం అనుక్షణం కాపాడునే (2)||ఆనందమే||

3. నా శత్రువుల ఎదుటే నీవు

నాకూ విందును సిద్దము చేశావు (2)

నీతోనేను నీ మందిరములో

నీవాసము చేసేద చిరకాలము (2)||ఆనందమే||