ఆనందపురమును చేరాలని ఆశకలిగియున్నానునా

ఆనందపురమును చేరాలని ఆశకలిగియున్నానునా తండ్రిముఖమును చూడాలని ఆతురపడుచున్నాను

1.            నీతిసూర్యుని కాంతికొరకు నిరీక్షించుచున్నానుకరుణశీలుని శాంతిపొంద అపేక్షించుచున్నాను

 

2.            క్రీస్తుదేవుని ప్రసన్నతకై ఎదురుచూచుచున్నాను యేసురాజు మహిమయందు నిలువ వేచియున్నాను