ఆనందం యేసుతో ఆనందం జయగంభీర

ఆనందం యేసుతో ఆనందం జయగంభీర ధ్వనితో పాడెదను జయరాజాధిరాజుతో సాగెదను

1.            నా ప్రాణమునకు సేదదీర్చితన నామము బట్టి నీటి మార్గమున నన్నునడిపించెను ఏఅపాయమునకునేనుభయపడకుందును

2.            నా ప్రభుని కృప చూచిన నాటినుండి నన్ను నేనే మరచిపోతినే   

నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా                             

3.            సిలువను యేసు సహించెను

తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై

అవమానము నొందె – నాకై మరణము గెలిచె`