ఆదియూ నీవే అంతము నీవే ఆధారం

ఆదియూ నీవే అంతము నీవే
ఆధారం నీవే ఆశ్రయం నీవే   
2

నా ఆశయు నా శ్వాసయు  నా ఆశయం నా సర్వం నీవే  2                                     ఆదియూ

1.            క్రొత్తపాట నే పాడేదన్ 
గళమేత్తి కీర్తించెదన్  
2

నీవే నా రాగము నీవే నా
గానము
2ఆదియూ

వహు వహు వహు వహువో 4వహ వాహహుహు 4        

2.            రక్షణా నీవే ప్రభు నా నీరీక్షణా నీవే 2

నీవే నా మార్గము నీవే నా
గమ్యము
2ఆదియూ                    

3.            స్తుతిఘనత మహిమలు నీకే చెల్లింతుమూ          2

నిన్నే ప్రేమింతునూ నీకై
జీవింతునూ
2ఆదియూ

తర రాతారా 3