ఆత్మ పరిశుద్దాత్ముడా – నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా – నాలో నివసించుము

జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము

నా ప్రాణ ఆత్మ శరీరమును

యేసయ్య రాకకై సిద్దపరచుము

1.            నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి

లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి

నాలో నివసించుము – నీతో నడిపించుము

2.            పెంతుకొస్తు దినమందున – బలముగ దిగివచ్చితివి

అన్యభాషలు మాట్లాదుతకు – వాక్ శక్తి నొసగితివి

నాలో నివసించుము – నీతో నడిపించుము

3.            ప్రియునికి కలిగిన సంపూర్ణతలు – నా యందు ఏర్పరుచుటకే

ఆరొగ్యకరమైన ఉపదేసములో – కృపతో స్దిరపరచితివి

నాలో నివసించుము – నీతో నడిపించుము