ఆత్మలో అనందించినచో మహిమ

ఆత్మలో అనందించినచో మహిమ కలుగును దేవునికి

ఈ రీతిగా మనము ఫలియించినచో ప్రభుని

శిశ్యులైయుండెదము

1.            అజ్ఞాపించి ప్రభువు సృజించెను భూమి ఆకాశ జలమునులను

అందున్నవి ప్రభువును స్తుతియించును నీ స్తుతులు ప్రభునకు సమర్పించు ఆత్మ

2.            ఆదిలో హేబేలు అర్పించెను హృదపూర్వకమైన అర్పణము

అర్పించుము నీవు నీ హృదయమును వెనుదీయుటేల

సోదరా ఆత్మ

3.            ఆ ప్రభువు అజ్ఞాను పాలించుము అధికానందము

కలుగును నీకు అందరు ప్రభుమహిమను చూచెదరు చెప్పశక్యము కాని ఆనందమో ఆత్మ

 

4.            ఆ ప్రభు వాక్యము ప్రభాలామయె శిష్యులు బహుగా