ఆత్మతో సత్యంతో జీవముతో నాప్రాణంతో

ఆత్మతో సత్యంతో జీవముతో నాప్రాణంతో !!2!!

 

ఆరాధించెదను యేసయ్యాఆరాధను యెగ్యుడా !!2!!

ఆరాధన స్తుతి ఆరాధన స్తుతిఆరాధన స్తుతి ఆరాధన స్తుతి

1.            సకలము సృష్టించిన వాడవు నీవు

ఈ సృష్టి గొప్పగా రూపించావు నను !!2!!

నీవు చూపిన ఆప్రేమకైహెచ్చించిన ఆవిధముకై !!2!!

2.            నాపాప దోషము కడుగగా

నీవునీ హృదియధారలు చిందించినావు దేవా-2

నీవు చేసిన త్యాగంకైరక్షించిన విధముకై !!2!!