ఆత్మతోను సత్యముతోను ఆరాదించెదమయ్యా

 ఆత్మతోను సత్యముతోను ఆరాదించెదమయ్యా

ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా (2)

1.            కోటి సూర్యుల కాంతిగలవాడా

మేటియైన ప్రభావమున్నవాడా (2)

నన్నుకోరుకొనీ రక్తముతో కొనీ (     2)

నీ కొరకు సంపాదించుకొన్నరేడా  (2)           (ఆత్మతోను)

2.            నిత్య జీవపు మాటలుగలవాడా

పెదవులపై దయారసమున్నవాడా (2)

కపటమే ఎరుగనీ నీతి రాజువనీ (2)

 

నీ గుణములను పాడెద మోదముతోడ (2) (ఆత్మతోను)