ఆకాశమా అలకించుమా భూలోకమా చెవియోగ్గుమా

ఆకాశమా అలకించుమా భూలోకమా చెవియోగ్గుమా

పిల్లలను పెంచి గొప్పగా చేయూటే నేరమా

సృష్టిని కలిగించి అధికారమివ్వటమే ఘోరమా

ఇది అదృశ్య దేవుని ఆవేదన ఇది యెహోవా దేవుని అలపనా “2″

ఆకాశామా అలకించుమా….

1.            పనికిరానివన్నీ కుక్కకు పారేసినా తెల్లవార్లు కాయక మానునా

కునుకక నిద్రించక దేవుడు నిను కాచినా కుక్కకున్న విశ్వాసం మనిషికుండేనా  “2″

అందుకే అన్నాడు దేవుడు ఎద్దు తన యజమానిని ఎరుగునని

మనిషి కన్నా పశువులే మిన్న అని “2″

2.            ఇది అదృశ్య దేవుని ఆవేదన ఇది యెహోవా దేవుని అలపనా

ఆకాశామా అలకించుమా భూలోకమా చెవియోగ్గుమా

గడ్డి పొరక వేస్తే గుండె నిండ ప్రేమతో గిన్నె నిండ పాలిచ్చును పశువులు

బహు చక్కని రుచులతో ఆహారం ఇచ్చిన దేవునికే చోటు ఇవ్వరు మనుషులు “2″

అందుకే అన్నాడు దేవుడు రుచులతో నిండిన నోటిలో మనకు మట్టితో నింపాలని కాటిలో “2″

ఇది అదృశ్య దేవుని ఆవేధన ఇది యెహోవా దేవుని అలపనా

 

ఆకాశామా