ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది

ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది

వింత వింత కాంతులు పంచిపెట్టింది

1.            ప్రజలందరికీ మంచి వార్త తెచ్చింది

లోకరక్షకుని జన్మ చాటి చెప్పింది

2.            జ్ఞానులకు సరియైన దారి చూపింది

 

బాలుడైన యేసురాజు చెంత చేర్చింది