ఆకశాన తార ఒకటి వెలసింది

ఆకశాన తార ఒకటి వెలసింది
– ఉదయించెను రక్షకుడని తెలిపింది

ఇదే Christmas –
Happy, happy Christmas

Mary, MaryChristmas

1.            యూద దేశపు బెత్లెహేములో – కన్య మరియ గర్బమున
జన్మించె

తూర్పు దేశపు గొప్ప
జ్ఞానులు – యూదుల రాజు ఎక్కడని వెతికారు తూరుపు దిక్కున చుక్కను కనుగొని –
ఆనందభరితులై

యేసుని చేరిరి
కానుకలిచ్చిరి పూజించిరి –

ఇదే Christmas –
Happy, happy Christmas Mary, Mary

Christmas

Happy,Happy Christmas “ఆకశాన”

2.            రాత్రివేళలో మంద కాసెడి – కాపరులకు ప్రభువు దూత
ప్రకటించే

లోక ప్రజలకు మిగుల సంతసం
– కలిగించెడి వర్తమానమందించే

క్రీస్తే శిశువుగా యేసుని
పేరట – ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా

సంతోషగానముతో
స్తుతియింతుము

ఇదే Christmas –
Happy, happy Christmas Mary, Mary

Christmas

Happy, happy Christmas “ఆకశాన”