సంతోష వస

 

సంతోష వస్త్రం  

సంతోషం యేసు వందనం నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై” 

పల్లవి: సంతోష వస్త్రం మాకు దరియింప చేశావు 

మా దుఃఖ దినములు సమాప్త పరచావు “2″ 

సంతోషం యేసు వందనం-నీవిచ్చినా ఈ సంతోష వస్త్రముకై 

స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం-మా దేవా నీకే అర్పితం   “సంతోష” 

1. నిత్య సుఖములు కలవు నీ సనిదిలో దీవెన కలదు నీ ప్రతి మాటలో “2″ 

విడువనూ యెడబాయనని వగ్ధానమిచ్చి బలపరచావు “2″   “సంతోషం” 

2. రక్షన ఆనందం మాకిచ్చావు మాక్రయ ధనమంత చెల్లించావు “2″ 

ఏ తెగులూ నీ గుడరమును